ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్​ గృహనిర్బంధం

author img

By

Published : Jan 20, 2020, 9:47 AM IST

అమరావతి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మద్ధతుగా..నెల్లూరుజిల్లా గూడూరు నుంచి బయలుదేరుతున్న తెదేపా నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్​తోపాటు తెదేపా నాయకులను అడ్డుకుని ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు. వారి ఇంటిచుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు.

tdp ex mla pashim sunilkumar house arrest
తెదేపా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్​ గృహనిర్బంధం

ఇదీ చదవండి:

తెదేపా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్​ గృహనిర్బంధం

తాడేపల్లిగూడెంలో జనసేన నేత అరెస్ట్..విడుదల

ఇదీ చదవండి:

తెదేపా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్​ గృహనిర్బంధం

తాడేపల్లిగూడెంలో జనసేన నేత అరెస్ట్..విడుదల

Intro:స్పాట్: నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో రాజధాని అమరావతికి బయలు దేరిన గూడూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తో పాటు టీడీపీ నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.
యాంకర్ వాయిస్ విత్ విజువల్స్: అమరావతి రాజధాని కి మద్దతుగా శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం నుంచి బయలు దేరుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ తో టీడీపీ నాయకుల ను పోలీసులు అడ్డుకుని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ నివాసంలో హౌస్ అరెస్టు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు.Body:1Conclusion:Byte:Pasam sunil kumar(maaji MLA)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.