ETV Bharat / state

తాడేపల్లిగూడెంలో జనసేన నేత అరెస్ట్..విడుదల

తాడేపల్లిగూడెంలో జనసేన నేత మారిశెట్టి పవన్ బాలాజీని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై ఫేస్​బుక్​లో కామెంట్​ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Jansen leader arrested for protesting MLA
ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా మాట్లడినందుకు..జనసేన నేత అరెస్ట్
author img

By

Published : Jan 18, 2020, 12:09 PM IST

ఎమ్మెల్యేపై వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన నేత అరెస్ట్

పశ్చిమగోదావరి జిల్లా శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణపై ఫేస్​బుక్​లో అనుచిన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తాడేపల్లిగూడెంలో జనసేన నేత మారిశెట్టి పవన్ బాలాజితో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యలరావుతో పాటు పలువురు నేతలు అర్ధరాత్రి పోలీస్​స్టేషన్​కు వచ్చి.. డీఎస్పీతో చర్చలు జరిపారు. అనంతరం వారిని పోలీసులు విడుదల చేశారు. ఇదీ చదవండి:

విజయవాడలో భాజపా,జనసేన సమావేశం

Intro:..Body:పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం
శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ వాక్యలకు నిరసనగా జనసేన నేత మారిశెట్టి పవన్ బాలాజీ ఫేస్ బుక్ లో మాట్లాడినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ కి వెళ్ళిన జనసేన నాయకులు బొలిశెట్టి పోలీస్ లను సంప్రదించగా సరిగా స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్లో బైఠాయించిన బొలిశెట్టి శ్రీనివాస్ కొద్దిసేపటికిమాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. డిఎస్పి తో చర్చించి పోలీసుల అదుపులో ఉన్న జనసేన నేత పవన్ బాలాజి, బొలిశెట్టిశ్రీనివాస్ ఇతరులను విడిపించుకునివెళ్లారు.
డీఎస్పీ తో మాజీ మంత్రి చర్చలు జరుగుతున్న సందర్భంగా జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడి పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు చేశారు. పట్టణంలోఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న జనసేన నాయకులను విడిచిపెట్టడం తో కథ సుఖాంతమైంది.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.