ETV Bharat / state

'స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితి వైద్య శిబిరం'

author img

By

Published : Aug 25, 2019, 10:56 PM IST

నెల్లూరు జిల్లాలోని స్వర్ణ భారతి ట్రస్ట్​ లో ఉచిత వైద్య శిబిరాన్ని డీఆర్​డీఏ ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు.

'స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితి వైద్య శిబిరం'

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో స్వర్ణ భారతి ట్రస్ట్​ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఆర్​డీఏ ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్​ ప్రారంభించారు. శిబిరానికి హాజరైన నిరుపేదలకు, చెన్నైకి చెందిన ఎమ్​జీఎమ్​ హెల్త్ కేర్ హాస్పిటల్ వైద్యులు చికిత్సను అందించారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఇది చూడండి: ఎస్కేవీసీ ట్రస్ట్ లోకి భారీగా వరదనీరు

Intro:AP_GNT_26_25_SABHAPATHI_COMMENTS_SABHA_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

Body:script

Conclusion:FTP lo vachindi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.