ETV Bharat / state

ఎన్నికలను బహిష్కరించిన నూకలపాలెం గ్రామస్థులు

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పరిధిలోని నూకలపాలెం గ్రామస్థులు మున్సిపల్​ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించారు.

author img

By

Published : Mar 10, 2021, 12:14 PM IST

Sullurupeta
ఎన్నికలను బహిష్కరించిన సూళ్లూరుపేట నూకలపాలెం గ్రామస్థులు

సూళ్లూరుపేటలో 13వ వార్డుగా నూకలపాలెం గ్రామం నమోదై ఉంది. ఈ ప్రాంతంలో ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రం-1ను కేటాయించారు. అయితే నూకలపాలెం గ్రామస్థులు ఓటింగ్​ను బహిష్కరించారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావటాన్ని వ్యతిరేకించారు. ఈ ప్రాంత పరిధిలో 386 మంది ఓటర్లు ఉన్నారు.

ఇదీ చదవండీ.. తిరుపతి పురపోరులో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.