ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో యువకుడి ఆత్మహత్య - korimerla

నెల్లూరు జిల్లా తలుపురుపాడు వద్ద మామిడితోటలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్య
author img

By

Published : Jul 22, 2019, 2:58 AM IST

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

సినిమాల్లో పనిచేస్తున్న ఆదాం అనే యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడు వద్ద మామిడితోటలో ఈ ఘటన జరిగింది. ఆదాం 10 రోజుల క్రితమే స్వస్థలం కొరిమెర్లకు వచ్చాడు. తిరిగి సోమవారం హైదరాబాద్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకునేందుకని వెళ్లి.. మామిడి తోటలో ఉరేసుకున్నాడు. స్థానికులు గమినించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి

'ధ్యానంతోనే ప్రశాంతం... ప్రశాంతతోనే ఆనందం'

Intro:ATP:- అనంతపురంలో బాలింత మృతి పై బాధితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రేపు ఉదయం విచారణ జరిపి బాధితుల పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఆర్డిఓకు ఆదేశాలు జారీ చేశారు.

Body:దీంతో ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న బాధితుల వద్దకు ఆర్డీవో కూర్మనాథ్, జే సి-2 సుబ్బరాజు వచ్చి బాధితులకు నచ్చజెప్పారు. ఉదయాన్నే విచారణ చేపడతామని విచారణ ప్రకారమే బాధితులపై చర్యలు చేపడతామని చెప్పారు. అయినప్పటికీ ఆందోళన విరమింప చేయకుండా కలెక్టర్ బంగ్లా ను ముట్టడించారు. అక్కడికి చేరుకున్న ఆర్డిఓ జేసి-2 ఇప్పుడు విచారణ చేయడానికి సమయం లేదని ఉదయాన్నే విచారణ చేపడతామని వారికి నచ్చజెప్పారు. అలాగే ఈ ప్రభుత్వ ఆస్పత్రుని, కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

బైట్.... సుబ్బరాజు జేసీ-2, అనంతపురం జిల్లా.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.