ETV Bharat / state

యువకుడి ఆత్మహత్య... వేధింపులే కారణామా..? - latest crime news of nellore district

నెల్లూరు జిల్లా దగదర్తి మండల కేంద్రంలో... గండికోట కార్తీక్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికార పార్టీ వేధింపులు, పోలీసు కేసుల వల్లే ఆత్మహత్యకు చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపించారు.

sucide-death-of-young-man-in-nellore-district
author img

By

Published : Nov 13, 2019, 6:49 PM IST

యువకుడు ఆత్మహత్య..వేధింపులే కారణామా..?

నెల్లూరు జిల్లా దగదర్తి మండల కేంద్రంలో... హోటల్​ నడిపిస్తూ జీవనం సాగిస్తున్న గండికోట శ్రీకాంత్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి చెల్లెల్లు రాధిక ఆరోపించింది. కిందటి ఎన్నికల్లో తెదేపా తరుఫున ఏజెంట్​గా పని చేశాడని... దొంగ ఓట్లు వేస్తున్నారని వైకాపా నేతలను ప్రశ్నించినందుకే ఇలా జరిగిందని వివరించింది.

కార్తీక్ మృతితో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్థానిక తెదేపా నాయకులు కార్తీక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు... ఆత్మహత్యపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని... కుటుంబ కారణాలతోనే కార్తీక్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని చెప్పారు.

ఇదీ చదవండి : తెలుగును విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారు: పవన్

Intro:నెల్లూరు జిల్లా దగదర్తి మండల కేంద్రంలో గండికోట కార్తీక్ అనే వ్యక్తి అధికార పార్టీ నాయకుల వేధింపులు ,ఎస్సై స్టేషన్ కు పిలిపించి లేనిపోని కేసులు బనాయించి కొట్టడం వల్ల అవమానంగా భావించిన కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు...
...
దగదర్తి మండల కేంద్రంలో గండికోట కార్తీక్ ఒక హోటల్ పెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్నాడు .హోటల్ లోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు . బంధువులు అధికార పార్టీ నాయకులు, ఎసై సుబ్బారావు వేధింపుల వల్ల మానసిక ఒత్తిడికి గురైన కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి చెల్లెలు రాధిక ఆవేదన వ్యక్తం చేసింది.. మా అన్న గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్ గా చేశాడు .దొంగ ఓట్లు వేస్తున్నారు అని వైకాపా నాయకులను అడిగినందుకు వాళ్ల ప్రభుత్వం వచ్చిందని లేనిపోని కేసులు పెట్టి ఎస్ ఐ స్టేషన్ కి తీసుకువెళ్లి కారణం లేకుండా కొట్టారని చెప్పారు . మానసికానికి గురైన కార్తీక్ తనను ఉంటున్న హోటల్ లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గ్రామంలో ఉన్న నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు, రవీందర్ నాయుడు లు కార్తీకి ఇంటికి వెళ్లి పరామర్శించారు . వైకాపా నాయకులు కక్షపూరితంగా చేసిన కుట్ర వల్లే కార్తీక్ మృతిచెందాడని వైకాపా నాయకులు ఆగడాలు మితిమీరుతున్న అని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని చెప్పారు . బుచ్చిరెడ్డిపాలెం డి ఎస్ పి రాఘవరెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి ఇచ్చారు కుటుంబ కలహాలతో నే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆత్మహత్య పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు రు అధికార పార్టీ నాయకులు కారణం కాదని తెలిపారు..

బైట్స్.
1. రాధిక మృతిడి ,చెల్లెలు.
2. సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు 3.రాఘవరెడ్డి డిఎస్పి బుచ్చిరెడ్డిపాలెం.
..
ఎం. రామారావు, కావలి. ap10063,kiti no 791,8008574974...

Body:వ్యక్తి ఆత్మహత్య

Conclusion:నెల్లూరు జిల్లా దగదర్తి మండల కేంద్రంలో గండికోట కార్తీక్ అనే వ్యక్తి అధికార పార్టీ నాయకుల వేధింపులు ,ఎస్సై స్టేషన్ కు పిలిపించి లేనిపోని కేసులు బనాయించి కొట్టడం వల్ల అవమానంగా భావించిన కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు...
...
దగదర్తి మండల కేంద్రంలో గండికోట కార్తీక్ ఒక హోటల్ పెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్నాడు .హోటల్ లోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు . బంధువులు అధికార పార్టీ నాయకులు, ఎసై సుబ్బారావు వేధింపుల వల్ల మానసిక ఒత్తిడికి గురైన కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి చెల్లెలు రాధిక ఆవేదన వ్యక్తం చేసింది.. మా అన్న గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్ గా చేశాడు .దొంగ ఓట్లు వేస్తున్నారు అని వైకాపా నాయకులను అడిగినందుకు వాళ్ల ప్రభుత్వం వచ్చిందని లేనిపోని కేసులు పెట్టి ఎస్ ఐ స్టేషన్ కి తీసుకువెళ్లి కారణం లేకుండా కొట్టారని చెప్పారు . మానసికానికి గురైన కార్తీక్ తనను ఉంటున్న హోటల్ లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గ్రామంలో ఉన్న నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు, రవీందర్ నాయుడు లు కార్తీకి ఇంటికి వెళ్లి పరామర్శించారు . వైకాపా నాయకులు కక్షపూరితంగా చేసిన కుట్ర వల్లే కార్తీక్ మృతిచెందాడని వైకాపా నాయకులు ఆగడాలు మితిమీరుతున్న అని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని చెప్పారు . బుచ్చిరెడ్డిపాలెం డి ఎస్ పి రాఘవరెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి ఇచ్చారు కుటుంబ కలహాలతో నే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆత్మహత్య పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు రు అధికార పార్టీ నాయకులు కారణం కాదని తెలిపారు..

బైట్స్.
1. రాధిక మృతిడి, చెల్లెలు.
2. సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు 3.రాఘవరెడ్డి డిఎస్పి బుచ్చిరెడ్డిపాలెం.
..
ఎం. రామారావు, కావలి. ap10063,kiti no 791,8008574974...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.