ETV Bharat / state

సూళ్లూరుపేట ఛైర్మన్​గా శ్రీ మంత్ రెడ్డి - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పురపాలక ఛైర్మన్ల ఎన్నిక పూర్తి అయింది. నేడు నూతన ఛైర్మన్​గా శ్రీ మంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

srimanth reddy
సూళ్లూరుపేట ఛైర్మన్​గా శ్రీ మంత్ రెడ్డి
author img

By

Published : Mar 19, 2021, 7:51 PM IST

సూళ్లూరుపేట మున్సిపాలిటీ కొత్త ఛైర్మన్​గా శ్రీ మంత్ రెడ్డి, వైస్​ ఛైర్మన్​గా పద్మ ఎన్నికయ్యారు. నిన్న కోరం లేని కారణం వాయిదా పడిన ఈ ఎన్నికలు.. నేడు విజయవంతంగా పూర్తి అయ్యాయి.

సూళ్లూరుపేట మున్సిపాలిటీ కొత్త ఛైర్మన్​గా శ్రీ మంత్ రెడ్డి, వైస్​ ఛైర్మన్​గా పద్మ ఎన్నికయ్యారు. నిన్న కోరం లేని కారణం వాయిదా పడిన ఈ ఎన్నికలు.. నేడు విజయవంతంగా పూర్తి అయ్యాయి.

ఇదీ చదవండీ.. ఫ్లెక్సీ వివాదం: ప్రమాణ స్వీకారం రోజే వర్గ పోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.