.
శ్రావణమాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు - temples
శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని సంతానలక్ష్మి అమ్మవారి ఆలయం, శివాలయం, సాయిబాబా ఆలయాల్లో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే భోగభాగ్యాలతో కలుగుతానేది భక్తుల విశ్వాసం.
sravanamasam-temples-rush
.
Intro:kit 736,
అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511.
కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలం, పులిగడ్డ టోల్ గేట్ దగ్గర అబ్బాయిని కొట్టి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన అమ్మాయి బంధువులు.
గుంటూరు జిల్లా, రేపల్లె మండలం, అరవపల్లి గ్రామానికి చెందిన గోపి 23 సంవత్సరాలు అదే గ్రామానికి చెందిన భూపతి పూజిత 20 ప్రేమించుకుని పెద్దలు ఒప్పుకోకపోవడంతో గురువారం ఇంట్లో నుండి వెళ్లిపోయి శుక్రవారం అన్నవరం గుడి లో పెళ్లి చేసుకుని వస్తుండగాఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు టోల్ గేట్ వద్ద అమ్మాయి బంధువులు అబ్బాయిని కొట్టి అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లిపోయారు.
బాధితుడు అవనిగడ్డ పోలీసువారికి సమాచారం ఇవ్వడంతోఅవనిగడ్డ పోలీసులు విచారణ చేస్తున్నారు
వాయిస్ బైట్
వేపూరి గోపి - పెండ్లి కొడుకు
Body:ప్రేమ జంట పై దాడి
Conclusion:ప్రేమ జంట పై దాడి