ETV Bharat / state

జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపై ప్రత్యేక టాస్క్​ఫోర్స్ బృందం దాడులు - ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక టాస్క్​ఫోర్స్ బృందం దాడులు

నెల్లూరు జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక టాస్క్​ఫోర్స్ బృందం దాడులు నిర్వహించారు. ఆసుపత్రులకు వస్తున్న రోగుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు వారు తెలిపారు.

Special task force raids on private hospitals in nellore district
జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక టాస్క్​ఫోర్స్ బృందం దాడులు
author img

By

Published : Sep 13, 2020, 1:06 PM IST

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో రెయిన్​బో ఆసుపత్రిపై దాడులు నిర్వహించినట్లు టాస్క్ఫోర్స్ బృందం తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు... ఆసుపత్రికి వచ్చిన రోగుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

గండికోట జలాశయం ముంపు బాధితుల దీనస్థితి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.