ETV Bharat / state

ఆ దమ్ము... ఏ కమిటీకి లేదు: సోమిరెడ్డి - రాజధానిపై హై పవర్ కమిటీ

రాజధానిపై హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇవన్నీ జగన్ చుట్టూ తిరిగే కమిటీలేనని ఎద్దేవా చేశారు.

somireddy
సోమిరెడ్డి
author img

By

Published : Dec 29, 2019, 5:47 PM IST

somireddy blames high power committee appointed on capital
సోమిరెడ్డి ట్వీట్

ఇప్పటికే రాజధానిపై ఏర్పాటైన జీఎన్‌ రావు కమిటీ, బీసీజీలే దండగ అనుకుంటే వైకాపా సర్కార్ మరో అధికారం లేని పవర్‌ కమిటీని వేసిందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ఏ కమిటీ అయినా రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్ ముందు నిర్భయంగా చెప్పేవారే లేరని ట్వీట్ చేశారు. అన్నీ జగన్ చుట్టూ తిరిగే కమిటీలేనని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పింది తప్ప ప్రజాభిప్రాయాన్ని రిపోర్టులో పెట్టే దమ్ము ఏ కమిటీకీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత కథనం: బీసీజీ నివేదికపై అధ్యయనానికి హైపవర్ కమిటీ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.