మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ అవగాహనరాహిత్యానికి నిదర్శనమని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అత్యంత వెనకబడిన ఆఫ్రికా దేశాన్ని ఆదర్శంగా తీసుకోవడంలోనే ఆయన ముందుచూపు ఏంటో అర్థమవుతుందన్నారు. అందరూ మెచ్చిన అమరావతిని కాలగర్భంలో కలిపేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి