నెల్లూరు జిల్లాలో విషాదం జరిగింది. నాయుడుపేట మండలం కుదూరు వద్ద తెలుగుగంగ కాలువలో దిగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు కలిసి మృతదేహాలు వెలికితీశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగుగంగ కాల్వలో దిగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి - SOFTWARE ENGINEERS DIED IN NELLORE DISTRICT
తెలుగు గంగ కాలువలో దిగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు కలిసి మృతదేహాలను వెలికితీశారు.
SOFTWARE ENGINEERS DIED IN NELLORE DISTRICT