ETV Bharat / state

'ఎన్నో ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్నా ఫలితం లేదు' - small merchant shops collapsed at kavali

ఎన్నో ఏళ్ల నుంచి దుకాణాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న చిరు దుకాణాలను ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా అన్యాయంగా తొలగించడం దారుణమని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలో పురపాలక అధికారులు చిరు వ్యాపారుల దుకాణాలు తొలిగించడంపై ఆందోళన చెందారు.

small merchant shops collapsed
కావలిలో చిరు వ్యాపారుల దుకాణాలు తొలగింపు
author img

By

Published : Oct 19, 2020, 10:30 PM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ వద్ద ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను పురపాలక శాఖ అధికారులు తొలిగించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తుతో తొలగింపు నిర్వహించారు.

ఎన్నో సంవత్సరాల నుంచి పురపాలక శాఖకు పన్నులు చెల్లిస్తూ వస్తున్నప్పటికీ.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ దుకాణాలు తొలగించడం అన్యాయమని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

ఆశ తీరలేదు.. భారం తగ్గలేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.