ETV Bharat / state

పీఎస్​ఎల్వీ-సి 47 ప్రయోగానికి ఇవాళ రిహార్సల్​ - pslv reharshal news

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రమైన షార్​లో పీఎస్​ఎల్వీ సి- 47 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శాస్త్రవేత్తలు ఇవాళ రిహార్సల్​ నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 5.28 గంటలకు కౌంట్​డౌన్​ ప్రారంభం కానుంది.

పీఎస్​ఎల్వీ-సి 47 ప్రయోగానికి ఇవాళ రిహార్సల్​
author img

By

Published : Nov 25, 2019, 5:20 AM IST

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్​ ధవన్​ స్పేస్​ సెంటర్​.. షార్​లో పొలార్​ శాటిలైట్​ లాంచ్​ వెహికల్​-సి 47 ప్రయోగానికి సిద్ధమైంది. ప్రయోగానికి ముందు నిర్వహించే పరీక్షలు, తనిఖీలను శని, ఆదివారాల్లో శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఇవాళ ప్రయోగానికి రిహార్సల్​ చేయనున్నారు. ఇది ముగిసిన అనంతరం ప్రీ కౌంట్​డౌన్​ ప్రారంభం కానుంది. రాకెట్​ సన్నద్ధత, ల్యాబ్​ సమావేశాలు జరగనున్నాయి. మంగళవారం ఉదయం 5.28 గంటలకు కౌంట్​డౌన్​ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:

పద్మనాభుని సన్నిధిలో 95 ఏళ్ల తరువాత 'జలజపం'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.