కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణీ గోవర్ధన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సందర్భంగా ఆనందయ్యకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చూడండి. Anandayya medicine: ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్.. కానీ..!