ఆర్టీసీ అభివృద్ధికి కార్మిక సంఘాలు దోహదపడాలని సంస్థ ఎండీ సురేంద్రబాబు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. డిపో పరిధిలోని కార్మిక సంఘాల ప్రతినిధులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంకటగిరి నుంచి అమరావతికి ప్రతి రోజు ఎక్స్ప్రెస్ సర్వీసు వెళ్లేట్లుగా ప్రతిపాదించాలని స్థానికులను ఆయన కోరారు. రాష్ట్రంలో ఆర్టీసీకి ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందని తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సుల ప్రవేశానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎండీ వివరించారు.
ఆర్టీసీ అభివృద్ధికి కార్మిక సంఘాల దోహదపడాలి: ఎండీ - VENKATAGIRI DEPO
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్టీసీ డిపోని ఆ సంస్థ ఎండీ సురేంద్రబాబు సందర్శించారు. ఆర్టీసీ అభివృద్ధికి కార్మిక సంఘాలు సమన్వయం చేసుకుని... ముందుకు సాగాలని సంఘాల ప్రతినిధులకు సూచించారు.
ఆర్టీసీ అభివృద్ధికి కార్మిక సంఘాలు దోహదపడాలని సంస్థ ఎండీ సురేంద్రబాబు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. డిపో పరిధిలోని కార్మిక సంఘాల ప్రతినిధులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంకటగిరి నుంచి అమరావతికి ప్రతి రోజు ఎక్స్ప్రెస్ సర్వీసు వెళ్లేట్లుగా ప్రతిపాదించాలని స్థానికులను ఆయన కోరారు. రాష్ట్రంలో ఆర్టీసీకి ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందని తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సుల ప్రవేశానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎండీ వివరించారు.
Body:ప్రస్తుతం ప్రభుత్వం ఇసుక రీచులను ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేస్తామని చెబుతోందని, అయితే ఇప్పటిదాకా ఏర్పాటు చేయకుండా అధికారులు కేవలం సర్వేలతో సరి పెడుతున్నారని వారి మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం కొత్త విధానం అమలు చేసే వరకు పాత విధానంలోనే ఇసుక సరఫరా చేయాలని లేనిపక్షంలో భవన నిర్మాణ కార్మికులు సిఐటియు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
బైట్.... వెంకటనారాయణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు. అనంతపురం జిల్లా.
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.