రైతులను నష్టపరిచేలా... వినియోగదారులపై భారాలు పడేలా... నిత్యావసర చట్టాన్ని సవరణ చేసిన భాజపా ప్రభుత్వం విధానాలను మార్చుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో సీఐటీయూ కార్యాలయంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం వలన రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేస్తామంటూ జీవో నెంబర్ 22 జారీ చేసిందన్నారు. దీని వలన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవో నెంబర్ 22ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
నెల్లూరు నగరంలో రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
నెల్లూరు నగరం సీఐటీయూ కార్యాలయంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం వలన రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.