ETV Bharat / state

వాడివేడిగా సాగిన రెడ్​క్రాస్ కార్యవర్గ సమావేశం - redcross executive meeting news in nellore

నెల్లూరు నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో రెడ్ క్రాస్ కార్యవర్గ సమావేశం జరిగింది. సభ్యులకు సమాచారం ఇవ్వకుండా... ఎలా నిర్వహిస్తారని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/08-December-2019/5311210_381_5311210_1575820321331.png
redcross executive meeting in nellore
author img

By

Published : Dec 8, 2019, 11:41 PM IST

వాడివేడిగా సాగిన రెడ్ క్రాస్ కార్యవర్గ సమావేశం

నెల్లూరు నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో రెడ్​క్రాస్ కార్యవర్గ సమావేశం వాడివేడిగా సాగింది. రెడ్​క్రాస్ కార్యదర్శి తీరుపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రెడ్ క్రాస్​లో అక్రమాలు జరుగుతున్నాయంటూ... సభ్యులు అడిగిన ప్రశ్నలకు కార్యదర్శి సమాధానం చెప్పలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు.

ఇదీ చూడండి: వైద్య విద్యార్థులు, రెడ్ క్రాస్ సంస్థ మధ్య వివాదం

Intro:Ap_Nlr_06_08_Redcross_Meeting_Kiran_Av_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు నగరం కస్తూర్భా కళాక్షేత్రంలో రెడ్ క్రాస్ కార్యవర్గ సమావేశం వాడివేడిగా సాగింది. రెడ్ క్రాస్ కార్యదర్శి తీరుపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే సమావేశం ఎలా పెడతారని ప్రశ్నించారు. రెడ్ క్రాస్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అడిగిన పలు ప్రశ్నలకు కార్యదర్శి సమాధానం చెప్పలేక పోవడంతో సమావేశాన్ని వాయిదా వేయాలని సభ్యులు కోరారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.