నెల్లూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ముత్యాలరాజు స్పష్టం చేశారు. ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించినట్లు పేర్కోన్నారు. ప్రశాంతమైన వాతవరణంలో ఎన్నికల నిర్వహిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామన్నారు.
ఇదీ చదవండి