నెల్లూరు జిల్లాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటించారు. స్వర్ణభారత్ ట్రస్టు 18 వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. వార్షికోత్సవానికి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని కోవింద్ అన్నారు. స్వర్ణభారత్ ట్రస్టు చేస్తున్న కార్యక్రమాలపై చాలాసార్లు విన్నానని...ట్రస్టు అందిస్తున్న సేవలను ఇవాళ ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. సాంస్క్రతిక కార్యక్రమాల ప్రదర్శనలు తనన్నెంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. సామాజిక సేవలో ముందుంటున్న స్వర్ణభారత్ ట్రస్టు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 18 ఏళ్లుగా సేవలందించడం అభినందనీయమన్నారు. వెంకయ్యనాయుడు గురించి తెలియనివాళ్లు ఉండరని...సామాజిక సేవ కార్యక్రమాల్లో చాలా ఏళ్లుగా వెంకయ్య పనిచేస్తున్నారని కొనియాడారు. వెంకయ్యనాయుడు అజాత శత్రువు అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. అందరితో ప్రేమపూర్వకంగా వ్యవహరించే తత్వం వెంకయ్యదని ప్రశంసించారు. స్వర్ణభారత్ ట్రస్టు గాంధీజీ సిద్ధాంతాలను పాటిస్తోందని... గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలనకు ట్రస్టు కృషిని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
'వెంకయ్య అజాత శత్రువు' - in ap
నెల్లూరు జిల్లాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటించారు. స్వర్ణభారత్ ట్రస్టు 18 వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. వార్షికోత్సవానికి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని కోవింద్ అన్నారు.
నెల్లూరు జిల్లాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటించారు. స్వర్ణభారత్ ట్రస్టు 18 వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. వార్షికోత్సవానికి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని కోవింద్ అన్నారు. స్వర్ణభారత్ ట్రస్టు చేస్తున్న కార్యక్రమాలపై చాలాసార్లు విన్నానని...ట్రస్టు అందిస్తున్న సేవలను ఇవాళ ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. సాంస్క్రతిక కార్యక్రమాల ప్రదర్శనలు తనన్నెంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. సామాజిక సేవలో ముందుంటున్న స్వర్ణభారత్ ట్రస్టు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. 18 ఏళ్లుగా సేవలందించడం అభినందనీయమన్నారు. వెంకయ్యనాయుడు గురించి తెలియనివాళ్లు ఉండరని...సామాజిక సేవ కార్యక్రమాల్లో చాలా ఏళ్లుగా వెంకయ్య పనిచేస్తున్నారని కొనియాడారు. వెంకయ్యనాయుడు అజాత శత్రువు అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. అందరితో ప్రేమపూర్వకంగా వ్యవహరించే తత్వం వెంకయ్యదని ప్రశంసించారు. స్వర్ణభారత్ ట్రస్టు గాంధీజీ సిద్ధాంతాలను పాటిస్తోందని... గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలనకు ట్రస్టు కృషిని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
SHOTLIST:
TBS - NO ACCESS JAPAN
Hanoi - 22 February 2019
1. Various of Stephen Biegun, US Envoy to North Korea, at a restaurant ++REPEATED SHOT SLOW MOTION ADDED AT SOURCE++
2. Slow motioned footage of Kim Hyok-chol, North Korean envoy, getting into a car outside the North Korean consulate in Hanoi, and the car pulling out, according to TBS ++MUTE++
3. Various of Biegun surrounded by reporters getting into a lift ++PART MUTE++
4. A black car reportedly carrying Kim getting into a parking lot
5. Various of men in suits getting out of the car and getting into a building
STORYLINE:
Chief negotiators from the United States and North Korea have reportedly been holding a meeting in Hanoi ahead of the second US-North Korea summit, Japanese broadcaster TBS reports.
TBS ran footage showing the US envoy to North Korea Stephen Biegun and North Korean envoy Kim Hyok-chol in Vietnam's capital city, Hanoi, Friday morning.
The two envoys reportedly also met on Thursday.
US President Donald Trump and North Korean leader Kim Jong Un are meeting for their second summit in Hanoi on Feb. 27-28.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.