నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై వ్యాపారులు వలస కూలీలకు భోజనం ప్యాకెట్లు అందించారు. రెండు రోజుల నుంచి వీరు ఆహారం తయారు చేసుకుని వచ్చి వలస కార్మికులు వెళ్లే బస్సులు ఆపి ఆహారం, నీరు, అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు.
ఇదీ చూడండి రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం