..
నెల్లూరులో మాండౌస్ పంజా.. కొట్టుకుపోతున్న అప్రోచ్ రోడ్లు.. - తెలుగు ప్రధాన వార్తలు
Pottepalem pond: మాండౌస్ తుఫాను నెల్లూరు జిల్లాపై పంజా విసిరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో పంటలతో పాటు రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. నెల్లూరు పొట్టేపాలెం చెరువు కలుజు వాగు ఉధృత ప్రవాహంతో అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరిన్ని వివరాలు మా ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
పొట్టేపాలెం చెరువు
..
Last Updated : Dec 12, 2022, 9:03 AM IST