నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పాళెం సమీపంలో చెక్ పోస్ట్ వద్ద అరటి లోడులో అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్ర చందన దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ ని అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెలుగొండ అటవీ ప్రాంతం నుంచి ఈ ఎర్రచందనం దుంగలను తీసుకువస్తున్నట్లు నిందితులు తెలిపారు. తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉండటంతో తక్కువ దుంగలను ఇలా తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
అరటి లోడులో ఎర్ర చందన దుంగల తరలింపు.. ఇద్దరు అరెస్ట్
అరటి లోడులో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందన దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ ని అరెస్ట్ చేశారు.
![అరటి లోడులో ఎర్ర చందన దుంగల తరలింపు.. ఇద్దరు అరెస్ట్ red sandalwood logs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12335078-1047-12335078-1625233255942.jpg?imwidth=3840)
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పాళెం సమీపంలో చెక్ పోస్ట్ వద్ద అరటి లోడులో అక్రమంగా తరలిస్తున్న 12 ఎర్ర చందన దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ ని అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెలుగొండ అటవీ ప్రాంతం నుంచి ఈ ఎర్రచందనం దుంగలను తీసుకువస్తున్నట్లు నిందితులు తెలిపారు. తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉండటంతో తక్కువ దుంగలను ఇలా తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండీ.. Patent : అరుదైన ఘనత... బెల్లం పౌడర్, బెల్లం ఉత్పత్తుల తయారీకి పేటెంట్