ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత - నెల్లూరు జిల్లా

పర్యావరణ పరిరక్షణలో భాగంగా... ఫ్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని నెల్లూరు జిల్లా కావలిలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కమిషనర్ ఎస్.కె. ఫజులుల్లా తెలిపారు.

కావలిలో ఫ్లాస్టిక్ నివారణ ర్యాలీ
author img

By

Published : Jul 2, 2019, 7:53 PM IST

భవిష్యత్తులో మానవ మనుగడకు ముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని నివారించాలని సంకల్పంతో నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పురపాలక కమిషనర్ ఎస్.కె. ఫజులుల్లా ఆధ్వర్యంలో జరిగింది. 'ప్లాస్టిక్ కవర్లను నిర్మూలిద్దాం- వస్త్ర సంచులు వినియోగిద్దాం' అంటూ.. మహిళలు, విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీధర్, డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు.

ఇవీ చదవండి...పండ్లు.. కూరగాయల రైతులకు శుభవార్త

Intro:పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు మంగళవారం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు .పెనుగొండ గురుకుల పాఠశాల సమీకృత వసతి గృహాలను పరిశీలించారు .విద్యార్థులను సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెనుమంట్ర మండలం మార్టేరు బీసీ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .11 హాస్టల్ నుంచి విద్యార్థులు రావాల్సి ఉండగా ఒక్కరు కూడా రాకపోవడంతో అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆచంట మండలం ఆచంట లో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో లో విద్యా వైద్య సేవలను పేదలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఆస్పటల్ వసతి గృహాలు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపా.

Body:arun

Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.