నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంగంకు చెందిన 150 మంది మత్స్యకారులు.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. కనిగిరి రిజర్వాయర్లో చేపల వేట కోసం అనుమతి కోరుతూ.. మంత్రికి వినతిపత్రం అందజేశారు. జిల్లా అధికారులతో చర్చించి చెబుతామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి