నెల్లూరు జిల్లా పెన్నానది పరివాహక ప్రాంతం జొన్నవాడ కోతకు గురవుతోంది. స్థానిక పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి ఆలయం వద్ద ఉన్న శివుని విగ్రహం వరద వైపు ఒరిగింది.
వరద ఉద్ధృతి పెరుగుతుండటం వల్ల ఏర్పడుతున్న కోతకు పలు గ్రామల ప్రజలు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం వల్ల సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు.
ఇదీ చదవండి: