ETV Bharat / state

విషాదం.. పసిపాప, వృద్ధురాలి ఉసురు తీసిన లిఫ్ట్ - నెల్లూరు

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని భార్గవి హైట్స్ అపార్ట్​మెంట్​లో ప్రమాదం.. ఇద్దరిని బలి తీసుకుంది.

పసిపాప, వృద్ధురాలి ఉసురు తీసిన లిఫ్ట్
author img

By

Published : Apr 3, 2019, 5:52 PM IST

పసిపాప, వృద్ధురాలి ఉసురు తీసిన లిఫ్ట్
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని భార్గవి హైట్స్ అపార్ట్​మెంట్​లో ప్రమాదం.. ఇద్దరిని బలి తీసుకుంది. లిఫ్ట్ ఎక్కుతుండగా జారిపడి వృద్ధురాలు, ఆమె చేతిలో ఉన్న ఓ పసిపాప మృతి చెందారు. కేవలం రోజుల వయసే ఉన్న ఆ చిన్నారి.. ప్రమాదం కారణంగా విగతజీవిగా మారింది. ఆ పసికందును చూసి కట్టలు తెంచుకున్న తల్లిదండ్రుల దు:ఖాన్ని ఆపతరం కాలేదు.

ఇవీ చదవండి.

ఓటు కోసం కదిలిన మిర్చీ కూలీలు

Intro:ap_vsp_78_03_bjp_rammadhav_pracharam_paderu_av_c11

శివ, పాడేరు

యాంకర్: విశాఖ మన్యం పాడేరులో భాజపా ప్రచార కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో పాడేరు చేరుకున్నారు. పాడేరు భాజపా అభ్యర్థి లోకుల గాంధీ, అరకులోయ లోకసభ అభ్యర్థి సత్యనారాయణ రెడ్డి ఇతర కార్యకర్తలతో పాడేరులో ప్రచార ర్యాలీ నిర్వహించారు. పాడేరు అంబెడ్కర్ కూడలి వద్ద ప్రచారం నిర్వహించారు. చదువు, సంస్కారం కలిగిన నాయకులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పక్షం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. వైఎస్సార్ పార్టీ అసమర్ధ పార్టీగా సంభోదించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిజాయితీ ప్రభుత్వమన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే విశాల మన్య ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా విభజించి పెరు పెడతామ న్నారు

శివ, పాడేరు

Body:శివ

Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.