శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో నుంచి బస్సులు తిరగ లేదు. ఇక్కడ రెడ్ జోన్ కావడంతో బస్సులు బయటకు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక నాయుడుపేట మీదుగా కొన్ని బస్సులు తిరుపతి, గూడూరు ప్రాంతాల కు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక నాయుడుపేట నుంచి వాకాడు గ్రామీణ ప్రాంతాలకు తిరిగే బస్సుల్లో ప్రయాణీకులు ఎక్కడం లేదు.
సూళ్లూరుపేటలో తిరగని ఆర్టీసీ బస్సులు - rtc buses latest news sulloorpeta
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని, సూళ్లూరుపేట రెడ్‌జోన్ కావడంతో బస్సులు తిరగడం లేదు. నాయుడుపేట మీదుగా కొన్ని బస్సులు తిరుపతి, గూడూరు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి.
నిర్మానుష్యంగా కనిపిస్తున్న బస్టాండ్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో నుంచి బస్సులు తిరగ లేదు. ఇక్కడ రెడ్ జోన్ కావడంతో బస్సులు బయటకు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక నాయుడుపేట మీదుగా కొన్ని బస్సులు తిరుపతి, గూడూరు ప్రాంతాల కు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక నాయుడుపేట నుంచి వాకాడు గ్రామీణ ప్రాంతాలకు తిరిగే బస్సుల్లో ప్రయాణీకులు ఎక్కడం లేదు.
ఇదీ చదవండి:ఉదయగిరిలో బస్సుల ప్రారంభం