నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని కాసిపేట కూడలిలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమరులైన భారత జవాన్లకు ఘనంగా నివాళుల అర్పించారు. అనంతరం చైనా ఆధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళులు - venkatagiri latest news
అమరవీరులైన భారత జవాన్లకు వెంకటగిరిలోని నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. చైనా ఆధ్యక్షుడు జిన్పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
నిరసన వ్యక్తం చేస్తున్న నేతాజీ ఫౌండేషన్ సభ్యులు
నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని కాసిపేట కూడలిలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమరులైన భారత జవాన్లకు ఘనంగా నివాళుల అర్పించారు. అనంతరం చైనా ఆధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఇదీ చూడండి: అదుపు తప్పి సిమెంట్ ఇటుకల ట్రాక్టర్ బోల్తా