నెల్లూరు జిల్లాలో గ్యాంబ్లింగ్, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలకనుగణంగా జిల్లాలో జూదాన్ని పూర్తిస్థాయిలో నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. మూడు రోజులుగా జిల్లాలో నిర్వహించిన దాడుల్లో 15 మందిని అరెస్టు చేసి, లక్షల 84వేల రూపాయలు సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
పేకాట, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ
జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పేకాట క్లబ్బులపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోనూ పేకాట, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి హెచ్చరించారు.
ఎస్పీ ఐశ్వర్య రస్తోగి
నెల్లూరు జిల్లాలో గ్యాంబ్లింగ్, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలకనుగణంగా జిల్లాలో జూదాన్ని పూర్తిస్థాయిలో నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. మూడు రోజులుగా జిల్లాలో నిర్వహించిన దాడుల్లో 15 మందిని అరెస్టు చేసి, లక్షల 84వేల రూపాయలు సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Intro:ap_knl_22_06_dharna_aisf_ab_AP10058
యాంకర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం నిలిపి వేయడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు ధర్నా చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో వెంకట నారాయణమ్మ కు వినతిపత్రం అందజేశారు.
బైట్, ధనుంజయడు, ఏఐఎస్ఎఫ్ నాయకులు
Body:ధర్నా
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా