ETV Bharat / state

"ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు"

నెల్లూరు జిల్లాలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రాస్తోగి తెలిపారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలు త్వరిగతిన పరిష్కరించేందు కృషి చేస్తామని వెల్లడించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు:నెల్లూరు ఎస్పీ
author img

By

Published : Jul 18, 2019, 8:57 PM IST

ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు:నెల్లూరు ఎస్పీ
నెల్లూరు జిల్లాలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి తెలిపారు. ప్రతీ పోలీస్ స్టేషన్​లో రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Intro:యాంకర్ ర్ పర్యాటక పరంగా విశాఖపట్నం జిల్లా ను ప్రత్యేక హబ్ గా చేయాలని నిర్ణయించుకున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఇ ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు విశాఖ జిల్లా నర్సీపట్నం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు జిల్లాలోని ప్రధానంగా నర్సీపట్నం ప్రాంతానికి సంబంధించి లంబసింగి తాండవ కృష్ణదేవిపేట తదితర ప్రాంతాలను పర్యాటకంగా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు దీనిలో భాగంగానే కృష్ణదేవిపేట అల్లూరి స్మారక మందిరాన్ని 50 లక్షలతో అభివృద్ధి చేయడానికి కి నిర్ణయించామన్నారు ప్రధానంగా కేంద్రంలో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు అయినప్పటికీ కేంద్రంతో ఎలాంటి ఇ విరోధం పెట్టుకోబోమని ముఖ్యమంత్రి ఇ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పరమైన నిర్ణయాలతో వెళతామన్నారు ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి రూపొందించిన అమ్మవారి కార్యక్రమానికి సంబంధించి రానున్న ఐదేళ్లలో నూరు శాతం అక్షరాస్యత సాధించడానికి ప్రధాన అంశంగా నిర్ణయించుకున్నామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వివరించారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.