ETV Bharat / state

నా ఓటమికి నేనే కారణం: పాశం సునీల్

రాజకీయాల్లో గెలుపోటములు సహజమనీ.. తన ఓటమికి తాను చేసిన తప్పులే కారణమని నెల్లూరు జిల్లా గూడూరు తెదేపా అభ్యర్థి పాశం సునీల్ అన్నారు. జగన్ చేసే అభివృద్ధికి తనవంతు సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు.

పాశం సునీల్ కుమార్
author img

By

Published : May 26, 2019, 9:43 AM IST

తాను చేసిన తప్పులే తన ఓటమికి కారణమని నెల్లూరు జిల్లా గూడూరు తెదేపా అభ్యర్థిగా పోటీచేసిన పాశం సునీల్ కుమార్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమనీ.. చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల్లో ప్రజాభిమానం చూరగొనడానికి కృషి చేస్తానని తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలిచిన వైయస్ జగన్మోహన్​రెడ్డికి అభినందనలు చెప్పారు. వైకాపా చేయబోయే అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ప్రకటించారు.

ఇవీ చదవండి..

ఎన్నికలు ముగిశాయి...మరీ ఈవీఎంల, వీవీప్యాట్ల సంగతేంటీ..?

Intro:అనంతపురం జిల్లా
విడపనకల్ మండలం.

విడపనకల్ మండలం కర్ణాటక సరిహద్దులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రంకు హోస్పెట్ కు చెందిన ఓ కుటుంబం నెల్లూరుకు స్విఫ్ట్ కారులో బయల్దేరారు. విడపానకల్ మండలం సరిహద్దుల్లోని పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఎదురుగా మరో కారు వేగంగా వచ్చింది ఆ కారును తప్పించబోయి స్విఫ్ట్ కారు రెండు పార్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సాదిక్ కు రెండు కాళ్ళు విరిగిపోగా షబానాకు చెయ్యి విరిగింది. ఇదే కారులో ప్రయాణిస్తున్న శశాంక్, ప్రశాంతి, ఉమామహేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం బళ్లారికి తరలించారు.

Body:అనంతపురం జిల్లా
విడపనకల్ మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuram (D)
date : 25-04-2019
sluge : ap_atp_71_25_road_accident_av_c13
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.