ETV Bharat / state

ఎస్సై ఫలితాల్లో నెల్లూరు జిల్లావాసికి మొదటిస్థానం - talapurupadu

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎస్సై పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నెల్లూరు జిల్లాకు చెందిన పరుచూరి మహేష్ కుమార్ మొదటి స్థానం సాధించారు.

ర్యాంకర్
author img

By

Published : Jul 23, 2019, 6:46 PM IST

ఎస్సై ఫలితాల్లో నెల్లూరు జిల్లా వాసికి మొదటిస్థానం

సోమవారం విడుదలైన ఎస్సై ఫలితాలలో నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడుకు చెందిన పరుచూరి మహేష్ కుమార్ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించారు. మొత్తం 400 మార్కులకు గానూ 255 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఫలితాలతో కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. తల్లిదండ్రులు మాల్యాద్రి, లక్ష్మీకాంతం తమ బిడ్డకి మిఠాయి తినిపించి సంతోషం పంచుకున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మహేష్ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు. తమ గ్రామానికి మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు. తల్లిదండ్రుల తోడ్పాటుతోనే ఈ ర్యాంక్ సాధించానని మహేష్ తెలిపారు.

ఇది కూడా చదవండి.

నీళ్లు లేక పొలాలు బీళ్లు.. బోసిపోతున్న పల్లెలు

Intro:ap_vzm_37_23_bhavita_centers_avb_bytes_ap10085 నరేంద్ర కుమార్ ర్ 8 0 0 8 5 7 4 3 5 1 నోట్ సార్ ర్ ఈ రోజు 36వ ఫైలు భవిత కేంద్రాలు ఐటమ్ కి సంబంధించిన బైట్స్

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం నోట్ సార్ ఈరోజు 36వ ఫైల్ కి సంబంధించిన బైట్స్

Conclusion:మాట్లాడుతున్న పిల్లల తల్లులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.