ETV Bharat / state

NEDURUMALLI RAM KUMAR REDDY: 'వెంకటగిరి అభివృద్ధికి కృషి చేస్తా' - nedurumalli ram kumar reddy

రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్​మెంట్ బోర్డు ఛైర్మన్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా వెంకటగిరికి వచ్చారు. వెంకటగిరి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి
నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి
author img

By

Published : Nov 10, 2021, 4:56 PM IST

రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్​మెంట్ బోర్డు ఛైర్మన్​గా నియమితులైన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా వెంకటగిరికి వచ్చారు. స్థానిక నేదురుమల్లి నివాసం నుంచి వాహన శ్రేణిలో పోలెరమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజా యాచెండ్ర, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. బోర్డు విధివిధానాలను త్వరలోనే వెల్లడిస్తానని రాంకుమార్ రెడ్డి అన్నారు. వెంకటగిరి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఇదీచదవండి.

Suicide attempt: ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి... తానూ తాగి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.