తెదేపా నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ తల్లి సుబ్బమ్మ మరణించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు కాగా.. కొన్ని రోజులుగా సుబ్బమ్మ అనారోగ్యంతో బాధపడ్డారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందారు. సుబ్బమ్మ అంత్యక్రియలు నెల్లూరులో పూర్తయ్యాయి. నారాయణ కుటుంబానికి రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: