నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఆనందయ్య మందును వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి... గ్రామ నాయకుల ద్వారా పంపిణీ చేశారు. గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి మందును అందించారు. గ్రామాల్లో నూతన గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలు పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయ ఆయుర్వేదం ను ప్రోత్సహిస్తూ ఉన్నారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
ఇదీ చదవండి:
CM Jagan Polavaram Tour: ఏదో కట్టాం అన్నట్టు పునరావాస కాలనీలు ఉండొద్దు: సీఎం జగన్