ETV Bharat / state

'తెదేపాకే పట్టం' - schemes

తెలుగుదేశం చేసిన అభివృద్ధి పనులే వచ్చే ఎన్నికల్లో విజయాన్ని కట్టబెడతాయని మంత్రి సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 110 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించిన ఆయన... గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మంత్రి పర్యటన
author img

By

Published : Feb 27, 2019, 6:20 PM IST

చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోనే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెదేపాకు పట్టం కడతారని మంత్రి సోమిరెడ్డి అన్నారు. నెల్లూరుజిల్లా ఆత్మకూరులో 110 కోట్ల ముస్లీం మైనార్టీ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలుప్రారంభించారు. మోదీ, కేసీఆర్, జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా..మళ్లీవచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లుగెలిచే సత్తా తమకు ఉందని తెలిపారు.వైకాపా పథకాలు కాపీ కొడితే జగన్‌లా16 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.

ఇవీచదవండి.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి సోమిరెడ్డి పర్యటన

చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోనే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెదేపాకు పట్టం కడతారని మంత్రి సోమిరెడ్డి అన్నారు. నెల్లూరుజిల్లా ఆత్మకూరులో 110 కోట్ల ముస్లీం మైనార్టీ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలుప్రారంభించారు. మోదీ, కేసీఆర్, జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా..మళ్లీవచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లుగెలిచే సత్తా తమకు ఉందని తెలిపారు.వైకాపా పథకాలు కాపీ కొడితే జగన్‌లా16 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.

ఇవీచదవండి.

నీళ్లు ఇవ్వకుంటే.. ఆమరణ దీక్ష!

'ఒంటరిగానే వస్తున్నాం'

Budgam (Jammu and Kashmir), Feb 27 (ANI): An IAF jet Mi-17 has crashed in the Budgam area of Jammu and Kashmir on Wednesday. The crash comes a day after IAF conducted an aerial strike at terror launch pads of Pakistan occupied Kashmir (PoK) in Jaish-e-Mohammed (JeM) camps.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.