ETV Bharat / state

టాప్ ర్యాంకర్​కు మహేష్​కు మంత్రి గౌతం అభినందనలు - Mahesh Kumar

ఎస్సై పరీక్షల ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన మహేష్ కుమార్​ను మంత్రి గౌతంరెడ్డి, అధికారులు, స్థానిక నేతలు అభినందించారు.

మహేష్ కుమార్​కు మంత్రి అభినందనలు
author img

By

Published : Jul 23, 2019, 10:38 PM IST

నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపురుపాడు గ్రామానికి చెందిన పరుచూరి మహేష్ కుమార్ ఎస్సై పరిక్షా ఫలితాల్లో మొదటి స్థానం సాధించారు. 400 మార్కులకుగాను 255 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. మహేష్ కుమార్​ను ఐటీ శాఖ మంత్రి గౌతం రెడ్డి అభినందించారు. మంత్రి సూచనతో అధికారులు, పలువురు నేతలు గ్రామానికి వెళ్లి కాబోయే ఎస్సైని సన్మానించారు.

ఇదీ చదవండీ...

'కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదు'

Intro:సాగు, తాగునీటి వనరులు కాపాడుకోవాలి...
Av: ప్రస్తుతం ఉన్న సాగు, తాగునీటి వనరులు కాపాడుకోకుంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు.. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట లో ప్రవహిస్తున్న తాండవ నది చెత్త, వ్యర్థాలతో కాలుష్యం బారిన పడుతోంది. దీంతో ఈ నీటిని తాగుతున్న వారికి కిడ్నీ, కీళ్ల వ్యాధుల బారిన పడుతున్నారు. నదిని కాపాడు కోవాలని పాయకరావుపేట కు చెందిన వెలుగుల అర్జునరావు, తోట నగేష్, బంగారయ్య, చిట్టిబాబు తదితరులు, అన్ని పార్టీల నాయకులు కలిసి నది పరి రక్షణ కోసం కమిటీ ఏర్పాటు చేశారు.. ఈసందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకులు జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ నది ని రక్షించుకోవాలిసిన బాధ్యత అందరి పై ఉందన్నారు.. పంచాయతీ కి చెందిన చెత్త, వ్యర్థాలను నదిలో డంపింగ్ చేయకుండా నిరోధించాలని అధికారులను కోరారు. సమావేశం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.Body:HConclusion:B
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.