నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కరోనా ప్రభావిత గ్రామాల్లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు. సంగం, ఆత్మకూరు, మర్రిపాడు మండలాల్లోని గ్రామాల్లో కొవిడ్-19 నియంత్రణపై గ్రామస్థులతో చర్చించారు. ఆయా గ్రామాల్లోని పరిస్థితిని, కరోనా నియంత్రణపై అధికారుల చర్యలను పర్యవేక్షించారు.
ఇదీచదవండి.