నెల్లూరు నగరంలో మంత్రి అనిల్ కుమార్ పర్యటించారు.శెట్టిగుంటరోడ్డు ప్రాంతంలో రూ. 90 కోట్ల వ్యయంతో జరుగుతున్న సర్వేపల్లి కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి:
అరండల్ పేట పోలీస్ స్టేషన్లో.. తెదేపా అధినేత చంద్రబాబుపై కేసు