ETV Bharat / state

నెల్లూరులో పర్యటించిన మంత్రి అనిల్​ కుమార్​ - minister

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

నెల్లూరులో పర్యటించిన మంత్రి అనిల్​ కుమార్​
author img

By

Published : Jun 27, 2019, 1:27 PM IST

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో పర్యటించారు. నగరంలోని ఉడ్ హౌస్ సంగం, స్టోన్ హౌస్ పేట, మన్సూర్ నగర్​లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు చెరువుకు సంబంధించిన కాలువను పరిశీలించారు. కాలువలోని గుర్రపుడెక్కను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.

నెల్లూరులో పర్యటించిన మంత్రి అనిల్​ కుమార్​

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో పర్యటించారు. నగరంలోని ఉడ్ హౌస్ సంగం, స్టోన్ హౌస్ పేట, మన్సూర్ నగర్​లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు చెరువుకు సంబంధించిన కాలువను పరిశీలించారు. కాలువలోని గుర్రపుడెక్కను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి.. మీది మీరు తీసుకోండి.. ఇక ఇబ్బంది పెట్టకండి!

Intro:పశ్చిమ గోదావరి జిల్లా
చాగల్లు మండలం దారవరం గ్రామంలో సూర్య రైస్ మిల్ లో ప్రమాదం

సూర్య రైస్ మిల్ లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు మిల్లు పై భాగం నుండి జారిపడిన ఇద్దరు యువకులు

రక్తపు మడుగులో సుమారు 2 గంటల సేపు మృత్యువుతో పోరాడి మృతి చెందిన బోడపాటి విజయ్ కుమార్

మరో యువకుడు అప్పారావుకు తీవ్రగాయాలు రాజమండ్రి హాస్పిటల్ కు తరలింపు

మృతదేహం నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు, హాస్పిటల్ వద్దకు భారీగా చేరుకున్న గ్రామస్తులు .

రైస్మిల్ యాజమాన్యం పట్టించుకోలేదని, న్యాయం చేయాలంటూ నిరసనకుదిగిన విజయ్ కుమార్ బంధువులుBody:ఆక్సిడెంట్Conclusion:ఆక్సిడెంట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.