నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీప జాతీయ రహదారిపై కాలినడన స్వగ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వారిని గుర్తించిన వైకాపా మహిళా రాష్ట్ర కార్యదర్శి రత్నశ్రీ భోజనం అందించారు. తమలాంటివారికి రవాణా సదుపాయం కల్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: