ETV Bharat / state

రాయలసీమ సౌత్ జోన్ జట్టుకు... 15 మంది - రాయలసీమ సౌత్ జోన్ క్రికెట్ జట్టు

అండర్-16 విభాగంలో రాయలసీమ సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు 15 మంది బాలికలు ఎంపికయ్యారు. నెల్లూరులో జరిగిన పోటీల్లో వీరు ప్రతిభ చూపారు.

రాయలసీమ సౌత్ జోన్ జట్టుకు ఎంపికైన 15మంది బాలికలు
author img

By

Published : Jul 19, 2019, 12:19 AM IST

రాయలసీమ సౌత్ జోన్ జట్టుకు ఎంపికైన 15మంది బాలికలు

నెల్లూరుకు చెందిన అండర్-16 విభాగంలో రాయలసీమ సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు బాలికలు ఎంపికయ్యారు. ఈ నెల 12 నుంచి 18 వరకు నెల్లూరు జిల్లా వెంకటగిరి తారకరామ క్రీడా మైదానంలో పోటీలు జరిగాయి. నెల్లూరు, కర్నూలు అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన బాలికలు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. మొత్తం 75 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 15 మందిని సౌత్ జోన్ జట్టుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి... ''ప్రభుత్వం ఇసుక రవాణాను పునరుద్ధరించాలి''

Intro:ap_knl_13_04_hospital_devolopment_avbb_c1
నిమ్స్ తరహాలో కర్నూల్ ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. ఆస్పత్రిలో కోటి 20 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్ లను ఆయన ఎమ్మెల్యేలతో పాటు కలిసి ప్రారంభించారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో అధునాతనమైన ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.
బైట్. సత్యనారాయణ. కలెక్టర్.
డాక్టర్. సంజయ్ కుమార్. కర్నూల్ ఎంపీ.

Body:ap_knl_13_04_hospital_devolopment_avbb_c1

Conclusion:ap_knl_13_04_hospital_devolopment_avbb_c1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.