నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడులో ఎంపీ నిధులతో నిర్మించిన తాగునీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు. గుడిపాడు ఎంపీటీసీ కాటం.విజయలక్ష్మి, వైకాపా నేతలు కాటం తిరుపతి రెడ్డి, సిద్ధారెడ్డి, రమణారెడ్డి, తదితరులు ఈ ప్లాంట్ ను ప్రారంభించారు. ఎన్నికలకు ముందు అప్పటి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో ఈ సౌకర్యాన్ని గ్రామస్తులు పొందారు.
ఇదీ చూడండి: