ETV Bharat / state

నాయుడుపేటలో చివరి పాలకమండలి సమావేశం - నాయుడు పేట

చిట్టచివరి పాలకమండలి సభ్యుల సమావేశం నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో జరిగింది.

సభలో మాట్లాడుతున్న శోభారాణి
author img

By

Published : Jul 2, 2019, 7:57 PM IST

Updated : Jul 2, 2019, 8:10 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో చిట్టచివరి పాలకమండలి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ శోభారాణి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో తేదేపా ప్రభుత్వం గణనీయమైన అభివృద్ధి పనులను చేసిందని అన్నారు. రూ. 50 కోట్ల నిధులతో అభివృద్ధి జరగగా... మరో162 కోట్ల నిధులతో తాగునీటి ట్యాంకులు నిర్మిస్తామని తెలిపారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డి పంచాయతీ నుంచి పురపాలక సంఘం వరకూ జరిగిన అభివృద్ధి గురించి తెలిపారు.

ఇదీ చూడండి ఓవర్ యాక్షన్​కి జగన్ బ్రాండ్ అంబాసిడర్ : బుద్ధా వెంకన్న

Intro:
ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్ .

స్క్రిప్ట్ మరియు వీడియో మోజో కిట్ ద్వారా పంపాను సర్ గమనించగలరు.

ఫైల్ నేమ్ : AP_GNT_25_02_NAGADHU_EVVALDHANI_DHARNA_AVB_AP10169

Body:స్క్రిప్ట్ మరియు వీడియో మోజో కిట్ ద్వారా పంపాను సర్ గమనించగలరు.

ఫైల్ నేమ్ : AP_GNT_25_02_NAGADHU_EVVALDHANI_DHARNA_AVB_AP10169Conclusion:
Last Updated : Jul 2, 2019, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.