ETV Bharat / state

అన్నివర్గాల ప్రజల్లో సానుకూలత ఉంది: కోటంరెడ్డి - అభ్యర్థి

ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని నెల్లూరు గ్రామీణ వైకాపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో తనపట్ల సానుకూలత ఉందని విశ్వాసం వ్యక్తంచేశారు.

కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డితో ముఖాముఖి
author img

By

Published : Apr 4, 2019, 11:03 AM IST

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గడిచిన ఐదేళ్లల్లో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని నెల్లూరు గ్రామీణ వైకాపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ సంక్షేమ పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల్లో తన పట్ల సానుకూలత ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డితోముఖాముఖి.

ఇవీ చదవండి..

ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుస్తా: కొల్లు రవీంద్ర

Intro:ap_rjy_04_03_prathipadu_tdp_varupula_raja_one

Body:ap_rjy_04_03_prathipadu_tdp_varupula_raja_one

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.