నైతిక విలువలతో కూడిన నైపుణ్యాలతో జర్నలిస్టుల పనిచేస్తున్నారని.. రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిస్టుల పని చేస్తున్నారని తెలిపారు. ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వివరించారు. దేశంలో సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులు జర్నలిస్టుల మాత్రమే ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
హిందూ దేవాలయాలు, విగ్రహాలే లక్ష్యంగా దాడులు: భానుప్రకాష్‌రెడ్డి