ఇదీ చూడండి:
'ఐదేళ్ల కాలంలో తెదేపా చేసిన అభివృద్ధి ఏమీ లేదు' - భైరవానితిప్ప ప్రాజెక్టు తాజా న్యూస్
తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన.. గత ఐదేళ్లలో తెదేపా నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కనీసం 35 శాతం నిధులు సైతం ఖర్చు చేయలేదని మండిపడ్డారు. 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
మాట్లాడుతున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్
ఇదీ చూడండి: