ETV Bharat / state

పెంచలకోన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - పెంచలకోన ఆలయం తాజావార్తలు

నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ నెల 28వరకు జరిగే ఈ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

penchalakona temple
వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
author img

By

Published : May 23, 2021, 11:55 AM IST

నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఉత్సవమూర్తులను అలంకరించి ఈ వేడుక చేశారు. ఈ నెల 28 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని ఆలయాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

వైభవంగా బాలాత్రిపురసుందరి కల్యాణ మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.