ETV Bharat / state

'చంద్రయాన్-​2'కు రాష్ట్రపతి రాక! - శ్రీహరికోట

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీహరికోట నుంచి ఈ నెల 15 తెల్లవారుఝామున 2.51 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ప్రయోగం జరిపేందుకు జోరుగా పనులు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాన్ని... రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ స్వయంగా వీక్షించనున్నారు.

చంద్రయాన్​-2 పనులు జోరుగా సాగుతున్నాయి
author img

By

Published : Jul 13, 2019, 7:31 PM IST

చంద్రయాన్​-2 పనులు జోరుగా సాగుతున్నాయి

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్ - 2 ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రయోగంలో భాగంగా.. జీఎస్ఎల్వీ మార్క్ 3 ఉపగ్రహాన్ని నింగికి పంపనున్నారు. ఆదివారం ఉదయం 6.51 గంటల కు కౌంట్ డౌన్ మొదలవుతుంది. ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ఈ రాకెట్ ప్రయోగం వీక్షించేందుకు రాష్ట్రపతి కోవింద్... కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం షార్ చేరుకోనున్నారు. ఆయన పర్యటన అంతా షార్ లోని రెండో గేటు లోపల ఉండేలా అధికారులు రూట్ మాప్ తయారు చేశారు. ఈ నేపథ్యంలో షార్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి 50 మంది బాల కార్మికులకు విముక్తి

New Delhi, July 13 (ANI): Reacting on Chinese troop movements in Jammu and Kashmir's Demchok, Army Chief General Bipin Rawat said, "There has been no intrusion. Chinese come and patrol their perceived line of actual control." He further added , "Celebrations were underway on our side by some Tibetans in Demchok sector. Based on that, to see what was happening, some Chinese also came opposite. Everything is normal in the area." However, Army Chief confirmed that the issue was also raised out in recent flag meeting and it has been sorted out.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.